Tag: Call for Entries

లెక్సస్‌ డిజైన్‌ అవార్డ్‌ ఇండియా 2021కు ఎంట్రీలు ఆహ్వానం

365తెలుగు డాట్ కామ్ ఆన్లైన్ న్యూస్,హైదరాబాద్‌,12 ఆగష్టు 2020:లెక్సస్‌ ఇండియా విజయవంతంగా మూడు ఎడిషన్లను నిర్వహించిన తరువాత తన ప్రతిష్టాత్మక లెక్సస్‌ డిజైన్‌ అవార్డ్‌ ఇండియా 2021 నాల్గవఎడిషన్‌ను ప్రకటించింది. తద్వారా డిజైన్‌ రంగంలో ఔత్సాహిక,ప్రముఖ డిజైనర్లు తమ సృజనాత్మకతను,నైపుణ్యాన్ని ప్రదర్శించేందుకు…