సినిమానే కెరీర్‌గా ఎంచుకోవాలని అనుకుంటున్నాను..‘అమ్మాయి’ ప్రమోషన్స్‌లో పూజా భాలేకర్
365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్ ,జూలై 13,2022:సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన ‘లడ్కీ’(తెలుగులో ‘అమ్మాయి‘) చిత్రం జూలై 15న విడుదల కాబోతోంది. పూజా భాలేకర్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం తెలుగు, తమిళ్, మలయాళం,…