Tag: CareerUpdates

నిరుద్యోగులకు గుడ్ న్యూస్ : 28,740 పోస్టులతో ఇండియా పోస్ట్ భారీ నోటిఫికేషన్..

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,న్యూఢిల్లీ,జనవరి 31,2026: దేశవ్యాప్తంగా ఉన్న పోస్టల్ శాఖలో ఖాళీగా ఉన్న గ్రామీణ డాక్ సేవక్ (GDS) పోస్టుల భర్తీకి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.