PM MODI | ప్రముఖ కార్టూనిస్ట్ ఆర్కె.లక్ష్మణ్ ను స్మరించుకున్న ప్రధాన మంత్రి మోడీ..
వ్యంగ్య చిత్రకారుడు ఆర్.కె. లక్ష్మణ్ కు ఆయన శత జయంతి నాడు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శ్రద్ధాంజలి ఘటించారు. ‘‘టైంలెస్ లక్ష్మణ్’’ పేరు తో వచ్చిన పుస్తకాన్ని 2018వ సంవత్సతరం లో శ్రీ నరేంద్ర మోదీ తాను ఆవిష్కరించినప్పుడు చేసిన…