Tag: Celebrity Baby News

చిరంజీవి ఇంట్లో మెగా వారసుడి సందడి..మగ, ఆడ శిశువులకు జన్మనిచ్చిన ఉపాసన..

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, హైదరాబాద్, ఫిబ్రవరి 1,2026: మెగాస్టార్ చిరంజీవి కుటుంబంలో సందడి నెలకొంది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన కొణిదెల దంపతులు కవల పిల్లలకు తల్లిదండ్రులయ్యారు.