e-Office | ఇ-ఆఫీస్ ను ప్రారంభించిన సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేదిక్ సైన్సెస్..
365తెలుగు.కామ్ ఆన్‌లైన్ న్యూస్, ఢిల్లీ, జనవరి 5, 2022 : సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేదిక్ సైన్సెస్ (CCRAS), భారత ప్రభుత్వంలోని ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని అతిపెద్ద పరిశోధనా మండలి తన అధికారిక ప్రయోజనాల కోసం e-Office…