శ్రీవారిని దర్శించుకున్న కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్
365తెలుగు డాట్ కామ్ ఆన్‌లైన్ న్యూస్, తిరుమల, అక్టోబర్ 20, 2022: కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిశ్రీమతి నిర్మలా సీతారామన్ గురువారం ఉదయం విఐపి బ్రేక్‌లో తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయం వద్దకు చేరుకున్న కేంద్ర మంత్రికి టిటిడి…