స్వతంత్ర న్యూస్ ఛానల్ లోగో ను ఆవిష్కరించిన మంత్రి కేటీఆర్..
365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్,ఏప్రిల్ 29,2022: తెలంగాణ రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కే తారక రామారావు త్వరలో రానున్న తెలుగు శాటిలైట్ టీవీ ఛానెల్ స్వతంత్ర న్యూస్ ఛానెల్ లోగోను ఆవిష్కరిం చారు.