టి-సాట్ నెట్వర్క్ ఛానళ్లు ఇక ఏయిర్ టెల్ డీటీహెచ్ లో..
365తెలుగు డాట్ కామ్ ఆన్లైన్ న్యూస్,హైదరాబాద్,ఆగష్టు 15 2020:టి- సాట్ నెట్వర్క్ ఛానళ్లు తమ ప్రసారాల్లో మరో ముంద డుగు వేసాయి.కమ్యూనికేషన్ రంగ దిగ్గజ సంస్థల్లో ఒకటైన భారతీ ఏయిర్ టెల్ డీటీహచ్ లో టి-సాట్ విద్య ,నిపుణ ఛానళ్లు ప్రసారం కానున్నాయి. ఛానల్ నెంబర్లు 948, 949లలో ప్రసారాలకు అనుమతిస్తూ టి-సాట్, నెట్వర్క్,తో ఏయిర్ టెల్ సంస్థ గురువారం ఒప్పందం కుదుర్చుకుంది.టి-సాట్ నెట్వర్క్ ఛానళ్లు ఇప్పటికే వివిధ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకోవడంతో పాటు శాటీ లైట్, సోషల్ మీడియా వేదిక ద్వార డిజిటల్ ప్రసారాలు అందిస్తూ యూట్యూబ్ లో నాలుగు లక్షల సబ్ స్ర్కైబ్స్ కలిగి ఉంది. కోవిడ్ మహామ్మారి దృష్ట్యా ఏయిర్ టెల్ నెట్వర్క్ సంస్థ తెలంగాణ విద్యార్థులకు ఆన్ లైన్ విద్యను అందించేందుకు టి-సాట్…