Tag: CHENNAI

BSH Home Appliances | చెన్నైలో బహుభాషా సేవా కేంద్రాన్ని ప్రారంభించిన బీఎస్‌హెచ్‌ హోమ్‌ అప్లయెన్సెస్‌..

365తెలుగు.కామ్ ఆన్‌లైన్ న్యూస్, హైదరాబాద్,సెప్టెంబర్ 23, 2021: బీఎస్‌హెచ్‌ హోమ్‌ అప్లయెన్సెస్‌ బహు భాషా సేవా కేంద్రాన్ని చెన్నైలోప్రారంభించింది. దక్షిణ భారతదేశంలో వినియోగదారులకు అత్యుత్తమంగా సేవలను అందించే లక్ష్యంతో దీనిని ఏర్పాటుచేశారు. ఇది భారతదేశంలో బీఎస్‌హెచ్‌ రెండవ బహుభాషా కేంద్రం వినియోగదారులకు…