ప్రాణాలు తీసిన ‘కోల్డ్‌రిఫ్’ దగ్గు మందు! ఎన్ని రాష్ట్రాల్లో నిషేధించారంటే..?
365తెలుగుడాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, హైదరాబాద్,అక్టోబర్ 5, 2025: దేశవ్యాప్తంగా కలకలం రేపిన 'కోల్డ్‌రిఫ్' (Coldrif) దగ్గు సిరప్ ఉదంతం ఇప్పుడు యావత్ భారత దేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది.