shiva shankar master | కొరియోగ్రాఫర్ శివశంకర్ ఇకలేరు..
365తెలుగు.కామ్ ఆన్‌లైన్ న్యూస్, హైదరాబాద్,నవంబర్ 28,2021:టాలీవుడ్‌లో మరో విషాదం చోటు చేసుకున్నది. ప్రముఖ కొరియోగ్రాఫర్ శివశంకర్ మాస్టర్(72) ఇకలేరు. కరోనాతో గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో గతకొద్ది రోజులుగా చికిత్స పొందుతున్న శివశంకర్ మాస్టర్ కన్నుమూశారు. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన మగధీర సినిమాలో…