Amazon Prime Video Announces | అమెజాన్ ప్రైమ్ వీడియో నాని నటించిన తెలుగు ఫ్యామిలీ డ్రామా టక్ జగదీష్ గ్లోబల్ ప్రీమియర్‌ను ప్రకటించింది..
365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,ముంబై, ఇండియా, 2సెప్టెంబర్ 2021: అమెజాన్ ప్రైమ్ వీడియో టాలీవుడ్ ‘నేచురల్ స్టార్’ – నాని నటించిన తెలుగు ఫ్యామిలీ డ్రామాటక్ జగదీష్ ప్రపంచ ప్రీమియర్‌ను ప్రకటించింది. శివ నిర్వాణ దర్శకత్వం వహించిన ఈ…