హాలీవుడ్ లో మెరవబోతున్న తెలుగుతేజం జగదీష్ దానేటి
365తెలుగుడాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,జనవరి 29,హైదరాబాద్: హాలీవుడ్ లో దర్శకత్వం చేసే అవకాశాన్ని సంపాదించి, సర్వత్రా ప్రశంసలు పొందుతున్న మన భారతీయ తెలుగు సినీ దర్శకుడు, జగదీష్ దానేటిని తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖామాత్యులు, తలసాని శ్రీనివాస్ యాదవ్ సత్కరించారు. భారత చిత్ర పరిశ్రమ…