క్లెన్ స్టా 24/7 కోవిడ్-19 ప్రొటెక్షన్ లోషన్‌ను ఆవిష్కరించిన క్లెన్‌స్టా
365తెలుగు డాట్ కామ్,ఆన్ లైన్ న్యూస్ ,హైదరాబాద్, నవంబర్ 22,2020: సుప్రసిద్ధ సృజనాత్మక ఆరోగ్య సాంకేతిక స్టార్టప్ క్లెన్‌స్టా, ఇప్పుడు ఐఐటీ ఢిల్లీతో భాగస్వామ్యం చేసుకుని క్లెన్‌స్టా–కోవిడ్ 19 ప్రొటెక్షన్‌ను ఆవిష్కరించింది. వైరస్‌లనుంచి పూర్తి భద్రతను ఇది అందించడంతో పాటుగా ప్రభావవంతంగా…