కాలేశ్వరం ప్రాజెక్టును సందర్శించిన సి ఎం కేసీఆర్
365తెలుగు డాట్ కామ్ ఆన్‌లైన్ న్యూస్, ఫిబ్రవరి 14, 2020, కాళేశ్వరం : కాళేశ్వరం ప్రాజెక్ట్ సందర్శనలో భాగంగా ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు కాళేశ్వర ముక్తేశ్వర దేవస్థానం, గోదావరి, ప్రాణహిత సంగమ స్థలి, అంతర్వాహిని సరస్వతీ నదుల త్రివేణి సంగమ…