Tag: Complicated Bariatric Surgery Performed by Manipal Hospital

మణిపాల్ హస్పిటల్ వారిచే అత్యంత క్లిష్టమైన బేరియాట్రిక్ శస్త్రచికిత్స నిర్వహణ

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,విజయవాడ, 20 డిసెంబర్ 2020: ప్రస్తుత కరోనా మహమ్మారి సమయంలో, సరైన రోగనిర్ధారణ,చికిత్సలు అందటం చాల కీలకమైనవి. రోగి స్థితిని బట్టి వారికి కావలసిన సరైన చికిత్స అందించటంలో మణిపాల్ హాస్పిటల్ అందెవేసిన చేయి…