Tag: Consumer Advice

3 స్టార్ ఏసీ తో తక్కువ విద్యుత్ వస్తుందా..? నిపుణుల సమాధానం ఇదే!

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, హైదరాబాద్, జూన్ 25: వేసవిలో ఏసీల వినియోగం పెరిగిన నేపథ్యంలో విద్యుత్ బిల్లుల భారంపై చాలా మంది ఆందోళన చెందుతుంటారు.