Tag: Contagious Disease

వీధి కుక్కలకు వింత చర్మవ్యాధి.. భయబ్రాంతులకు గురవుతున్న జనాలు..

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, ఖమ్మం, జనవరి 2, 2026: ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం లోని మీనవోలు గ్రామంలో గత మూడు నెలలుగా పలు వీధి కుక్కలకు వింత చర్మ వ్యాధి సోకి చర్మంపై బొబ్బలు