నగరంలో కంటైన్‌మెంట్ జోన్స్…
365తెలుగు డాట్ కామ్, ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్ ,22,ఏప్రిల్,2021: రాజధాని నగరంలో కరోనా కేసులు పెరుగుతుండడంతో తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాలను కంటైన్‌మెంట్ జోన్లుగా అధికారులు ప్రకటించారు. కరోనా సెకండ్ వేవ్ ఆందోళన కరంగా ఉంది. ఇప్పటికే రాష్ట్రంలో ఒకవైపు విలయతాండవం…