Tag: Continental Hospital

షోల్డర్ డిసీజెస్ పై ర్క్‌షాప్‌ నిర్వహించిన కాంటినెంటల్‌ హాస్పిటల్..

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, ఆగస్టు 21,2023: గచ్చిబౌలి లోని కాంటినెంటల్ ఆసుపత్రిలో షోల్డర్ డిసీజెస్ పై సోమవారం ప్రత్యేకంగా వర్క్‌షాప్‌ నిర్వహించారు.