హైదరాబాద్ చేరుకున్నకరోనా నిర్ధారణ పరీక్ష కిట్లు
365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్ ,ఫిబ్రవరి 1, హైదరాబాద్: కరోనా నిర్ధారణ పరీక్ష కిట్లు హైదరాబాద్ చేరుకున్నాయి. సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో కరోనా పరీక్షల కేంద్రం ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు అనుమానిత రోగుల రక్త నమూనాలను వైద్యులు…