కోవిడ్-19 అప్‌డేట్…
365తెలుగు డాట్ కామ్ ఆన్‌లైన్ న్యూస్, ఢిల్లీ, ఆగస్టు 9,2021:జాతీయ వాక్సినేషన్ కార్యక్రమంలో భాగంగా దేశవ్యాప్తంగా 50.86 కోట్ల వాక్సిన్‌డొస్‌లు వేయడం జరిగింది.దేశవ్యాప్తంగా ఇప్పటివరకు మొత్తం కోలుకున్న వారి సంఖ్య 3,11,39,457దేశంలో కోలుకున్న వారి రేటు ప్రస్తుతం 97.40 శాతంగత 24…