Tag: cough syrup safety India

పిల్లల మరో దగ్గు సిరప్‌పై నిషేధం.. హర్యానా సర్కారు సెన్సేషనల్ డెసిషన్..!

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,చండీగఢ్, జనవరి 10, 2026: చిన్న పిల్లలు వాడే ఒక రకమైన దగ్గు సిరప్‌పై హర్యానా ప్రభుత్వం తక్షణ నిషేధం విధించింది. ఆ సిరప్‌లో ప్రాణాంతక రసాయనాలు