ఇప్పటిదాకా రాష్ట్రాలకు భారత ప్రభుత్వం ఉచితంగా ఇచ్చిన టీకా డోసులు 17.02 కోట్లు
365తెలుగు డాట్ కామ్,ఆన్ లైన్ న్యూస్,ఢిల్లీ ,మే 6,2021: కోవిడ్ మీద పొరులో భాగంగా భారత ప్రభుత్వం అనుసరిస్తున్న వ్యాధినిర్థారణ పరీక్షలు, సోకినవారీ ఆచూకీ కనిపెట్టటం, తగిన చికిత్స అందించటం, వ్యాప్తి నివారణకు తగిన జాగ్రత్తలు పాటింపజేయటం, టీకాలివ్వటం అనే ఐదు…