Tag: COVID cases

| కేంద్రం కీలక నిర్ణయం | దివ్యాంగులు, గర్భిణీ ఉద్యోగులు కార్యాలయాలకు రానక్కర లేదు…

365తెలుగు డాట్ కామ్ ఆన్‌లైన్ న్యూస్,హైదరాబాద్,జనవరి10,2022: విధుల నిర్వహణకు గర్భిణులు, దివ్యంగ ఉద్యోగులు కార్యాలయాలకు రానవసరం లేదని కేంద్రశాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ప్రకటించారు. అయితే, వారు ఇళ్ల నుంచి విధులను నిర్వర్తించవలసి ఉంటుందని మంత్రి వివరించారు. మహమ్మారి మూడవ…