కొవిడ్ ప్రోటోకోల్‌ను అనుసరిస్తూ కాంటినెంటల్ ఆసుపత్రిలో ఓనమ్ సంబరాలు
365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్, ఆగస్టు 31, 2020:కొవిడ్-19పై పోరాటంలో ముందువరుసలో నిలిచిన యోధులు.. ముఖ్యంగా కేరళ నుంచి పెద్దసంఖ్యలో వచ్చిన నర్సుల గౌరవార్థం ఓనమ్ పండుగను కాంటినెంటల్ ఆసుపత్రిలో నిర్వహించారు. పెద్ద మొత్తంలో పూకళం, ఓనమ్ కలైకల్‌తో…