మహిళల కోసం ప్రత్యేకంగా రూపొందించిన జీవిత బీమా పథకాన్ని ప్రారంభించిన బజాజ్ అలయన్స్ లైఫ్ ఇన్సూరెన్స్
365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, పుణె, ఏప్రిల్ 13,2025: మహిళల కోసం ప్రత్యేకంగా రూపొందించిన సమగ్ర జీవిత బీమా పథకాన్ని బజాజ్ అలయన్స్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్రారంభించింది. ‘బజాజ్ అలయన్స్ లైఫ్ సూపర్‌ఉమన్ టర్మ్ (ఎస్‌డబ్ల్యూటీ)’ పేరిట ఈ…