TTD|డల్లాస్ లో వైభవంగా శ్రీనివాసకళ్యాణం
365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,తిరుపతి 26 జూన్ 2022: అమెరికాలోని వివిధ ప్రాంతాల్లో టీటీడీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న శ్రీనివాస కళ్యాణాల్లో భాగంగా భారతీయ కాలమానం ప్రకారం ఆదివారం తెల్లవారుజామున డల్లాస్ నగరంలో కన్నుల పండువగా స్వామివారి కళ్యాణోత్సవం జరిగింది.