నట గురువు కనకాలకు మెగాస్టార్ చిరంజీవి నివాళి
365తెలుగు డాట్ కామ్ ఆన్‌లైన్ న్యూస్ , హైదరాబాద్, 4 ఆగస్టు 2019: దర్శకనటుడు.. నటగురువు దేవదాస్ కనకాల (75) అనారోగ్యంతో మృతి చెందిన సంగతి తెలిసిందే. నేటి (శనివారం) ఉదయం కొండాపూర్ కిమ్స్ నుంచి మణికొండ మర్రిచెట్టు సమీపంలోని ఆయన…