శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో శాస్త్రోక్తంగా పవిత్ర సమర్పణ
365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, తిరుపతి,సెప్టెంబర్19, 2021: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి పవిత్రోత్సవాల్లో భాగంగా రెండో రోజైన ఆదివారం శాస్త్రోక్తంగా పవిత్ర సమర్పణ జరిగింది.ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి సహస్రనామార్చన, నిత్యార్చన చేపట్టారు. ఉదయం11.30 నుంచి మధ్యాహ్నం12;30…
