Shravana Pournami | శ్రీవిఖనసాచార్యుల సన్నిధికి శ్రీ మలయప్పస్వామి…
365తెలుగు డాట్ కామ్ ఆన్‌లైన్ న్యూస్, తిరుమల,ఆగస్టు 24, 2021: శ్రీవారి ఆలయం నుంచి శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారు సోమవారం ఉత్తర మాడ వీధిలో గల శ్రీ విఖనసాచార్యుల సన్నిధికి వేంచేపు చేశారు. శ్రీ విఖనస మహర్షి జయంతి…
