Tag: Devotional news

మార్చి 18న పౌర్ణమి గరుడ సేవ

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,తిరుమల,మార్చి 17,2022: పౌర్ణమి సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయంలో మార్చి 18న గరుడసేవ జరుగనుంది. ఈ రోజు పాల్గుణ పౌర్ణ‌మి కావ‌డం విశేషం.

తెప్పపై రుక్మిణి సమేత శ్రీకృష్ణస్వామివారి అభయం

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,తిరుమల,మార్చి 14,2022: తిరుమల శ్రీవారి వార్షిక తెప్పోత్సవాల్లో భాగంగా రెండో రోజు సోమ‌వారం రుక్మిణీ సమేతంగా శ్రీకృష్ణస్వామివారు తెప్పలపై భక్తులకు అభయమిచ్చారు.