Tag: Devotional

సూర్య‌ప్ర‌భ‌పై శ్రీ ప్ర‌స‌న్న వేంక‌టేశ్వ‌రుడు

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,తిరుపతి, జూన్ 25,2021 : అప్పలాయగుంట శ్రీప్రసన్న వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో ఏడో రోజైన శుక్ర‌వారం ఉద‌యం స్వామివారు గోవ‌ర్థ‌న‌గిరిధారి అలంకారంలో సూర్య‌ప్ర‌భ వాహనంపై క‌టాక్షించారు. కోవిడ్ – 19 వ్యాప్తి నేప‌థ్యంలో ఆల‌యంలో ఏకాంతంగా…

హనుమంత వాహనంపై శ్రీ కోదండ‌ రాముడి అభయం

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, తిరుపతి,జూన్ 25,2021 : అప్పలాయగుంటలోని శ్రీప్రసన్న వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో ఆరో రోజైన గురువారం ఉదయం శ్రీనివాసుడు శ్రీ కోదండ‌ రాముడై హనుమంత వాహనంపై దర్శనమిచ్చారు. కోవిడ్ – 19 వ్యాప్తి నేప‌థ్యంలో ఆల‌యంలో…

గ‌జ వాహ‌నంపై శ్రీ ప్ర‌స‌న్న వేంక‌టేశ్వ‌ర‌ స్వామి అభ‌యం

తిరుపతి,జూన్ 24,2021: అప్పలాయగుంటలోని శ్రీప్రసన్న వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో ఆరో రోజైన గురువారం సాయంత్రం శ్రీ ప్ర‌స‌న్న వేంక‌టేశ్వ‌ర‌స్వామివారు గ‌జ వాహనంపై అభ‌య‌మిచ్చారు. కోవిడ్ – 19 వ్యాప్తి నేప‌థ్యంలో ఆల‌యంలో ఏకాంతంగా వాహ‌న సేవ‌లు నిర్వ‌హించారు.సిరుల తల్లి లక్ష్మీదేవికి గజం ఇష్టవాహనం.…

ముత్యపు కవచంలో శ్రీ మలయప్ప అభయం

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,తిరుమల,జూన్ 23, 2021:తిరుమల శ్రీవారి వార్షిక జేష్ఠాభిషేకంలో భాగంగా రెండో రోజు బుధ‌వారం శ్రీదేవి భూదేవి స‌మేత శ్రీ మలయప్పస్వామివారు ముత్యపు కవచం ధరించి అభ‌య‌మిచ్చారు. ఉదయం శ్రీ మలయప్పస్వామివారు ఉభయనాంచారులతో కలిసి శ్రీవారి…

జులై 13న బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కళ్యాణం…

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్ ,జూన్ 23,2021:వచ్చే నెల 13 వ తేదీన బల్కంపేట లోని ఎల్లమ్మ అమ్మవారి కళ్యాణాన్ని అత్యంత ఘనంగా నిర్వహించనున్నట్లు పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్…