సింహ వాహనంపై యోగ నరసింహుని అలంకారంలో శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి
365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,తిరుపతి, 2021 జూన్ 21: అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో మూడో రోజైన సోమవారం ఉదయం స్వామివారు యోగ నరసింహుని అలంకారంలో సింహ వాహనంపై దర్శనమిచ్చారు. కోవిడ్ -19 వ్యాప్తి నేపథ్యంలో…