Tag: Digital Health

అమెజాన్ ఫార్మసీలో అందుబాటులోకి బరువు తగ్గే ‘వెగోవీ’ టాబ్లెట్స్..

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, జనవరి 13,2026:ఊబకాయ సమస్య బారి నుంచి బయటపడాలనుకునే వారికి ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజ సంస్థ 'అమెజాన్' గుడ్ న్యూస్ అందించింది.