ఇండియా-ఆసియన్ డిజిటల్ వర్క్‌ప్లాన్ 2022ను ఆమోదించిన 2వ ఆసియన్ డిజిటల్ మంత్రుల సమావేశం
365తెలుగు.కామ్ ఆన్‌లైన్ న్యూస్, ఢిల్లీ, జనవరి 29, 2022:భారత్‌తో రెండు ఆసియాన్ (ఎఎస్ఇఎఎన్) డిజిటల్ మంత్రుల (ఎడిజిమిన్) సమావేశం వర్చువల్ వేదిక ద్వారా నిర్వహించారు. ఈ సమావేశానికి కమ్యూనికేషన్ల సహాయ మంత్రి (ఎంఒఎస్‌సి) దేవుసిన్హ చౌహాన్, మయన్మార్ రవాణా, కమ్యూనికేషన్ల మంత్రిత్వశాఖకు…