Tag: DMK

భారతదేశానికి కేవలం రెండు భాషలు మాత్రమే కాదు అన్ని భాషలు అవసరం: పవన్ కళ్యాణ్..

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, మార్చి15,2025 : భారతదేశానికి తమిళం సహా అనేక భాషలు అవసరమని, కేవలం రెండు భాషలు మాత్రమే కాదని పవన్ కళ్యాణ్ అన్నారు.