డొమినోస్ పిజ్జా “జీరో కాంటాక్ట్ డెలివరీ ” సేవలు
365 తెలుగు డాట్ కామ్ ,ఆన్ లైన్ న్యూస్, మార్చి20హైదరాబాద్: భారతదేశంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండడంతో డొమినోస్ పిజ్జా మెరుగైన పరిశుభ్రతను పాటిస్తున్నది. దేశవ్యాప్తంగా ఉన్న1325 డొమినోస్ పిజ్జారెస్టారెంట్లలో“జీరో కాంటాక్ట్ డెలివరీ ”సేవలను ప్రవేశపెట్టింది. అందులో భాగంగా వినియోగదారులకు డెలివరీసిబ్బందితో…