లేటెస్ట్ అగ్నిప్రైమ్ బాలిస్టిక్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించిన డీఆర్‌డీఓ
365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,ఢిల్లీ ,జూన్ 28,2021 :రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఓ) అత్యాధునికమైన కొత్త తరం అగ్నిప్రైమ్ బాలిస్టిక్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించింది. ఒడిశా తీరంలో డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ద్వీపం నుంచి ఈరోజు…