Tag: EducationPolicy

జిఎస్‌టి రేటు తగ్గింపుతో ఏయే వస్తువులు చౌకగా లభిస్తాయి..?

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, ముంబై,సెప్టెంబర్ 3,2025 : ప్రభుత్వం విద్యకు సంబంధించిన అనేక వస్తువులపై జిఎస్‌టి (GST) తగ్గించడానికి సిద్ధమవుతోంది.