TTD|తిరుమలలో అభివృద్ధి పనులను తనిఖీ చేసిన అదనపు ఈవో
365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,తిరుమల,ఫిబ్రవరి 2,2022:తిరుమలలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను టిటిడి అదనపు ఈవో ఎవి.ధర్మారెడ్డి అధికారులతో కలిసి బుధవారం విస్తృత తనిఖీలు నిర్వహించారు.