Tag: EVMarket

ఓలా ఎలక్ట్రిక్‌లో మరోసారి భారీ ఉద్యోగాల కోత – 1,000 మందికి పైగా తొలగింపు!

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,న్యూఢిల్లీ,మార్చి 3,2025: దేశీయ ఈవీ దిగ్గజం ఓలా ఎలక్ట్రిక్ మరోసారి ఉద్యోగాల కోతకు శ్రీకారం చుట్టింది. కంపెనీ పునర్వ్యవస్థీకరణలో