Tag: Facebook expands

కోవిడ్‌–19 ప్రకటనల ఉపకరణాన్ని భారతదేశానికి విస్తరించిన ఫేస్‌బుక్‌

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,ఇండియా,మే 19,2021: భారతదేశంలో తాము కోవిడ్‌–19 ఎనౌన్స్‌మెంట్‌ను విస్తరించాం. భారతదేశంలోని రాష్ట్ర, కేంద్రపాలిత ప్రాంతాలోని ఆరోగ్య శాఖలు అవసరమైన కోవిడ్‌–19 సంబంధిత సమాచారాన్ని తమ కమ్యూనిటీలకు పంచుకునేందుకు అవసరమైన ఉపకరణమిది. ప్రజా ఆరోగ్య అధికార…