అనుబంధాలను పెంచే పండుగ సంక్రాంతి
365తెలుగుడాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, జనవరి15,హైదరాబాద్: సూర్యుడు మకర రాశిలో ప్రవేశించే రోజు వస్తుంది గనుక దీన్ని మకర సంక్రాంతి అంటారు. ఉత్తరాయణ పుణ్యకాలం ఈ రోజుతోనే మొదలవుతుంది. మనదేశంలో వేదకాలం నుంచి గురూపదేశం, గురుపూజ, వేదపారాయణ వంటి కార్యక్రమాలను…