విద్యార్థుల ఫీజులు ప్రభుత్వమే చెల్లించాలి : రాష్ట్ర బీజేపీ చీఫ్ బండి సంజయ్
365తెలుగు.కామ్ ఆన్‌లైన్ న్యూస్,హైదరాబాద్,జనవరి,15,2022: తెలంగాణ ప్రభుత్వం బీసీ విద్యార్థుల ఫీజు బకాయిలు, స్కాలర్ షిప్‌లను వెంటనే చెల్లించాలని రాష్ట్ర బీజేపీ చీఫ్ బండి సంజయ్ అన్నారు. రెండేళ్ల నుంచి బీసీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ మెంట్, స్కాలర్‌షిప్‌లు చెల్లించకపోవడంతో ఫీజు రీయింబర్స్…