ప్రేమికుల దినోత్సవాన్ని మరుపురానిదిగా నెంబర్,ప్రత్యేకంగా తీర్చిదిద్దిన ఫోటోబుక్‌ను బహుమతిగా అందించండి
365తెలుగు డాట్ కామ్ ఆన్‌లైన్ న్యూస్,ఇండియా,9 ఫిబ్రవరి,2022 : ప్రత్యేకమైన ప్రేమికుల దినోత్సవాన ప్రేమ పండుగను వేడుక చేసుకోవడానికి సమయం ఆసన్నమైంది. మీ ప్రేమను వ్యక్తీకరించడానికి మీ మధురస్మృతులలోనికి తీసుకువెళ్లే ఫోటో ఆల్బమ్,కస్టమైజ్డ్ సిమ్‌కార్డును బహుమతిగా అందించడానికి మించిన ఉత్తమమైన మార్గమేముంది…