ఇటలీలో ‘రెడ్’ సాంగ్ చిత్రీకరణ
365తెలుగు డాట్ కామ్ ,ఆన్ లైన్ న్యూస్, ఫిబ్రవరి23, హైదరాబాద్ :యూరప్‌లో చాలా ఎగ్జయిటింగ్ లొకేషన్ ‘డొలమైట్స్’. ఇటలీకి చెందిన ఈ పర్వత తీరప్రాంతంలో చాలా హాలీవుడ్ సినిమాల షూటింగ్‌లు జరిగాయి. లేటెస్ట్ గా ‘రెడ్’ సినిమా షూటింగ్ ఇక్కడ జరిగింది.…