భారతదేశంలో హై పెర్‌ఫార్మెన్స్ ప్రీమియం జెట్ త కార్డ్‌లెస్ స్టిక్ వాక్యూమ్ క్లీనర్స్‌ను విడుదల చేసిన శాంసంగ్ ; ఇది 99.999% ఫైన్ డస్ట్,అలెర్జిన్స్‌ను ఒడిసిపడుతుంది
365తెలుగు డాట్ కామ్ ఆమ్ లైన్ న్యూస్,ఇండియా,మే 5,2022 ః భారతదేశంలో అతి పెద్ద మరియు అత్యంత విశ్వసనీయమైన కన్స్యూమర్ ఎలకా్ట్రనిక్స్ బ్రాండ్ లలో ఒకటైన శాంసంగ్,తమ ప్రీమియం, అత్యంత శక్తివంతమైన,సహజసిద్ధమైన శాంసంగ్ జెట్ కార్డ్‌లెస్ స్టిక్ వాక్యూమ్ క్లీనర్ శ్రేణిని…