పటాకులు పేలడంతో 14 ఏళ్ల బాలుడు మృతి..
365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,అమరావతి, డిసెంబర్ 22,2022: కర్నూలు జిల్లా సీతారాంనగర్‌లో ఇంట్లో తయారు చేసిన పటాకులు ప్రమాదవశాత్తు పేలడంతో 14 ఏళ్ల బాలుడు మృతి చెందాడు.